VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కావ్య
NLR: బోగోలు మండలంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం పర్యటించారు. అనంతరం మండలంలోని ముంగమూరు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికీ తిరుగుతూ వానలోనే సైతం పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జోరు వానను సైతం లెక్కచేయకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.