'గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థుల విజయం అవసరం'

'గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థుల విజయం అవసరం'

PDPL: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయం అవసరమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జూలపల్లి మండలం వడ్కాపూర్, వెంకట్రావుపల్లి, కుమ్మరికుంట గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు.