VIDEO: రాప్తాడకు చేరుకున్న మాజీ సీఎం జగన్

VIDEO: రాప్తాడకు చేరుకున్న మాజీ సీఎం జగన్

ATP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో రాప్తాడుకు చేరుకున్నారు. ఆయన కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను జగన్ ఆశీర్వదించి, తిరిగి బెంగళూరుకు బయలుదేరుతారు.