టెన్త్ స్పెషల్ క్లాసులను ఆకస్మికంగా తనిఖీ చేసిన MEO
VZM: తెర్లాంలోని హైస్కూల్లో టెన్త్ విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసులను స్దానిక మండల విద్యశాఖ అధాకారి జే. త్రినాథ్ రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో రోజుకి ఒక సబ్బెక్టుపై ప్రత్యేక తరగతులను నిర్వహించాలని టీచర్లకు ఆయన సూచించారు.