ఇరాన్ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్

విదేశాల్లో ఉంటున్న ప్రభుత్వ వ్యతిరేకులకు ఇరాన్ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. శత్రు దేశాలకు మద్దతు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దేశంలోని మీ ఆస్తులన్నీ జప్తు చేస్తామని వెల్లడించింది. ఇజ్రాయెల్ లాంటి శత్రు దేశాలతో చేతులు కలిపి దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్షమించేది లేదని ఇరాన్ అటర్నీ జనరల్ కార్యాలయం తెలిపింది.