బ్రహ్మపురి కాలనీలో గుర్తు తెలియని బాలిక

బ్రహ్మపురి కాలనీలో గుర్తు తెలియని బాలిక

HYDలోని మల్లాపూర్ బ్రహ్మపురి కాలనీలో సుమారు 15-16 ఏళ్ల వయస్సు గల ఒక బాలిక ఒంటరిగా దొరికింది. సదరు బాలిక మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తన పేరు, ఇంటి వివరాలను వెల్లడించలేకపోతోంది. ప్రస్తుతం ఆ బాలిక నాచారం పోలీసుల సంరక్షణలో ఉంది. ఎవరైనా ఈ బాలికను గుర్తుపట్టినా లేదా ఆమె కుటుంబ సభ్యుల గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీస్ స్టేషన్‌‌ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. SHARE IT.