ముచ్చింతల్‌లో ఈక్వాలిటీ రన్

ముచ్చింతల్‌లో ఈక్వాలిటీ రన్

TG: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో ఈక్వాలిటీ రన్ నిర్వహించారు. సమతామూర్తి ప్రాంగణం నుంచి ప్రారంభించారు. విద్య, సమానత్వ సాధికారత కోసం చిన్నజీయర్ ట్రస్ ఈ ఈక్వాలిటీ రన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా భక్తులు, వేదపాఠశాల విద్యార్థులు తరలి వచ్చారు. ఈ రన్‌లో చిన్నజీయర్ స్వామి, అహోబిలం స్వామి పాల్గొన్నారు.