స్వయంగా అర్జీలను స్వీకరించిన మంత్రి నాదెండ్ల

స్వయంగా అర్జీలను స్వీకరించిన మంత్రి నాదెండ్ల

GNTR: కొల్లిపర మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి మంత్రి స్వయంగా వినతులను స్వీకరించారు. వారి సమస్యలను ఓపికగా, శ్రద్ధగా విని సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.