చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత

చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత

ADB: నార్నూర్ మండలంలోని పలు ఆలయాలు మంగళవారం తాత్కాలికంగా మూతబడ్డాయి. నేడు మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు గ్రహణం ఉండడంతో పండితులు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి ఆలయాలకు తలుపులు వేశారు. దీంతో భక్తులు ఇళ్లలోనే ప్రార్థనలు చేశారు. గ్రహణం ముగిసిన వెంటనే ఆలయాలను తెరుస్తామని వారు సూచించారు. చంద్రగ్రహణం ఉండడంతో ప్రజలు బయటకు రావద్దని పేర్కొన్నారు.