ట్రాక్టర్ ఢీకుని వ్యక్తికి తీవ్రగాయాలు

ట్రాక్టర్ ఢీకుని వ్యక్తికి తీవ్రగాయాలు

SRPT: ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన హుజూర్‌నగర్ మండలం సింగారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  శ్రీనివాసపురం గ్రామానికి చెందిన అశోక్ బైక్ పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి తరలించినట్లు చెప్పారు.