రోడ్లు ఊడ్చే యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SRPT: కోదాడ మున్సిపాలిటీకి మంజూరైన 'రోడ్లు ఊడ్చే యంత్రాన్ని'కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త యంత్రంతో తక్కువ సమయంలో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయవచ్చని,కోదాడ ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కోరారు.