షిరిడి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు

షిరిడి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు

వనపర్తి జిల్లా నుంచి షిరిడి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా లగ్జరీ బస్సు నడిపించనున్నట్లు ఆర్టిసి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు బస్సు బయలు దేరుతుందని తెలిపారు. వనపర్తి నుంచి షిరిడికి వెళ్లే భక్తులకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందన్నారు.