మహిళ మృతి కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష

మహిళ మృతి కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష

MLG: చెరుపల్లి గ్రామానికి చెందిన కాటా రాణి అనుమానాస్పద మృతి కేసులో, ఆమె భర్త కాటా మహేశ్ మరియు కాటా కాంతలను దోషులుగా నిర్ధారించి, కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇద్దరికీ ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5,000 జరిమానా విధించారని ఎస్పీ సుదీర్ రంనాథ్ కేకన్ తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.