కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జగిత్యాల విద్యుత్ కార్యాలయంలో లైన్‌మెన్లు మందు పార్టీ.. సస్పెండ్
➢ ఆర్థిక ఇబ్బందులతోనే మానేరు వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య: సిరిసిల్ల ఎస్సై ఉపేంద్ర
➢ గంగాధరలో రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు నిధుల విడుదల.. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
➢ ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ