బాలికలు ఉన్నత విద్య వైపు పయనించాలి: ఎమ్మెల్యే శిరీషదేవి

బాలికలు ఉన్నత విద్య వైపు పయనించాలి: ఎమ్మెల్యే శిరీషదేవి

ASR: రంపచోడవరంలో జరిగిన బాలికా దినోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే శిరీషదేవి పాల్గొన్నారు. సమాజంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా బాలికలను తీర్చిదిద్దాలని, ప్రతి ఒక్కరికీ కరాటేలో శిక్షణ ఇవ్వాలని ఆమె సూచించారు. బాలికల హక్కులను కాపాడాలని, వారు ఉన్నత విద్య అభ్యసించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ స్మరణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.