iBOMMA బంద్.. తగ్గుతున్న టికెట్ రేట్లు

iBOMMA బంద్.. తగ్గుతున్న టికెట్ రేట్లు

ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత iBOMMA బంద్ అయ్యింది. తాజాగా 'ఐబొమ్మ వన్' పేరుతో మరో పైరసీ వెబ్‌సైట్ తెరపైకి వచ్చింది. టికెట్ల ధరలు తగ్గించనంత వరకు ఇలాంటి సైట్లు వస్తూనే ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి రూ.99 ధర మాత్రమే నిర్ణయించారు. భవిష్యత్తులో పెద్ద సినిమాలకు కూడా ఇవే రేట్లు వర్తింపజేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.