కన్న కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడి

కన్న కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడి

ASF: డబ్బుల కోసం కన్న కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడి చేసిన ఘటన రెబ్బెన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకట కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కిషన్‌పై తండ్రి శంకర్ నాయక్ డబ్బులు ఇవ్వడం లేదని గొడ్డలితో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శంకర్ నాయక్‌పై శనివారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.