VIDEO: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అరెస్ట్

VIDEO: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అరెస్ట్

హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నాకు వచ్చిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ వారు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీతాలు అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.