VIDEO: శిథిలావస్థకు చేరిన BC హాస్టల్ భవనం

VIDEO: శిథిలావస్థకు చేరిన BC హాస్టల్ భవనం

ASF: ఆసిఫాబాద్ BC హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వర్షాలకు తడిసి పాకురు పట్టిందని,స్లాబ్ పెచ్చులు ఊడిపోయి మీదపడుతున్నాయని విద్యార్థులు తెలిపారు. భవనం పూర్తిగా పాడైందని, ఎప్పుడు కూలుతుందో భయంగా ఉందన్నారు. మొత్తం 60 మంది విద్యార్థులు ఉంటున్నామని, రాత్రి బిక్కుబిక్కుమంటూ పడుకోవాల్సి వస్తుందన్నారు. అధికారులు స్పందించి నూతన భవనం నిర్మించాలన్నారు.