మృతుడి వివరాలు గుర్తింపు

GNTR: రెంటచింతల మండల పరిధిలోని పాలువాయి గేటు సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు రెంటచింతల మండలం మంచికల్లు గ్రామానికి చెందిన దేరంగుల రమేశ్ (31)గా గుర్తించారు. పాలువాయి జంక్షన్ నుంచి మంచికల్లు వెళ్తుండగా సమయంలో బస్సు బైకు ఢీకొన్నాయి. మృతుడికి భార్య ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.