ఎంజీయూలో ముదురుతున్న సెగలు

ఎంజీయూలో ముదురుతున్న సెగలు

NLG: MGU ప్రస్తుతం సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుస్సేన్ తీరు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఉందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులు తాగే నీటిలో కప్పలు, జెర్రీలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.