'జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి'

'జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి'

SRPT: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ, ప్రభుత్వం ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాదులోని తెలంగాణ సమాచార శాఖ భవన ఎదుట ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు.