VIDEO: ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన MLA బొజ్జల

VIDEO: ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన MLA బొజ్జల

TPT: రేణిగుంట రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయిన 51 కుటుంబాలకు ప్రభుత్వం మంగళవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. MLA బొజ్జల సుధీర్ రెడ్డి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ మేరకు 2.5 ఎకరాల విలువైన భూమిని నిర్వాసితులకు కేటాయించామని, పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. అనంతరం సీబీడీ కాలనీలో వారికి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.