బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

MDK: తూప్రాన్ పోలీసులు బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. సోమవారం చలో అసెంబ్లీ పిలుపునివ్వడంతో బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలుపరచడంలో విఫలమైందని చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు పిట్ల పోచయ్య, మహేష్ గౌడ్, నరసింహారెడ్డిలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.