మండల టీడీపీ అధ్యక్షుడిగా శంకర్ రావు ఏకగ్రీవ ఎన్నిక

మండల టీడీపీ అధ్యక్షుడిగా శంకర్ రావు ఏకగ్రీవ ఎన్నిక

VZM: పూసపాటిరేగ మండల టీడీపీ అధ్యక్షుడిగా మహాంతి శంకర్ రావు రెండోసారి ఎన్నికయ్యారు. శనివారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మండల పార్టీ సమావేశంలో నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిక జరిపి రెండోసారి మహంతి శంకర్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు మహాంతి శంకర్ రావు తెలిపారు.