మద్యం తాగి వాహనాలు నడిపినవారికి కఠిన శిక్ష

మద్యం తాగి వాహనాలు నడిపినవారికి కఠిన శిక్ష

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో గురువారం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 17 మందిలో 5 మందికి 2 రోజుల సాధారణ జైలు శిక్ష, మిగతా 12 మందికి ఒక్కొక్కరికి ₹5, 500 జరిమానా విధించబడిందని సీఐ బీవీ.వెంకట చలపతి తెలిపారు.SP సూచనల మేరకు డ్రంక్ & డ్రైవర్ టెస్టులు నిర్వహిస్తోంది. రోడ్డు భద్రత నియమాల పాటించకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.