VIDEO: బాధితుడికి రూ.75 లక్షల పరిహారం
KKD: మల్లవరానికి చెందిన పాలపర్తి సుబ్బారావు ఐదేళ్ళక్రితం రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయి, తానూ మంచానికి పరిమితమయ్యాడు. దీంతో గో డిజిటల్ ఇన్స్యూరెన్స్(L) సంస్థపై బీమా కోసం కోర్టులో దావా వేశాడు. సాగుతున్న కేసు పిఠాపురం కోర్టు నిర్వహించిన లోక్అదాలత్‌లో జడ్జి శ్రీహరి బాధితునికి బీమా సంస్థ నుంచి రూ.75లక్షలు భీమ పరిహారానికి ఒప్పించి కేసు పరిష్కరించారు.