సీత్లా భవాని వేడుకలు

సీత్లా భవాని వేడుకలు

WGL: నర్సంపేటలోని వల్లభ్ నగర్‌లో సీత్లా భవాని వేడుకలను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గిరిజన మహిళలు, చిన్నారులు తమ ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలను నర్సంపేట శివారులోని సీత్లా విగ్రహాల వద్ద సమర్పించారు. ఆంగోతు వెంకన్న, కౌన్సిలర్ కవిత వీరన్న, అంగోతు బాలు, శివ కుమార్, శివరాం, సమ్ములు, వీరన్న తదితరులున్నారు.