నారేగూడెం సర్పంచ్ అభ్యర్థి వినూత్న హమీ

నారేగూడెం సర్పంచ్ అభ్యర్థి వినూత్న హమీ

VKB: ఆడపిల్ల పెళ్లికి రూ.5 వేలు సహాయం అందిస్తానని నవాబుపేట మండలం నారేగూడెం సర్పంచ్ అభ్యర్థి బేగరి నిర్మల, కిష్టయ్య సర్పంచ్ అభ్యర్థి వినూత్న హమీ తెలిపారు. తనను గెలిపిస్తే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమెకు ఒక్క అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు.