AVSO హత్యకేసును వేగవంతం చేసిన పోలీసులు

AVSO హత్యకేసును వేగవంతం చేసిన పోలీసులు

KRNL: టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. సతీష్ ఫోన్ డేటా.. గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్ల డేటాను పరిశీలిస్తున్నారు. నిన్న సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. సతీష్ బరువుకు సమానమైన బరువు ఉన్న బొమ్మను.. రైలు నుంచి తోసేసి పరిశీలించారు. బొమ్మ రెండు అడుగుల దూరంలోనే పడటంతో అనుమానాలు వ్యక్తం చేశారు.