జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గూడూరు విద్యార్థి ప్రతిభ

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గూడూరు విద్యార్థి ప్రతిభ

TPT: దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో గూడూరు పట్టణానికి చెందిన నితిన్ జాతీయస్థాయిలో 535వ ర్యాంక్ సాధించాడు. దీంతో నితిన్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఇతని తండ్రి రవిచంద్ర రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, తల్లి సుచిత్ర సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.