VIDEO: కొల్లిపరలో చెరువులను తలపిస్తున్న రోడ్లు

VIDEO: కొల్లిపరలో చెరువులను తలపిస్తున్న రోడ్లు

GNTR: కొల్లిపర మండలంలో ఇవాళ మధ్యాహ్నం నుచి కురిస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షంతో కొల్లిపర గ్రామంలోని పలు వీధుల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. కాలువలు పొంగి మురుగు రోడ్ల మీదకు చేరుతోంది. వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.