పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

భారత్‌లోని ఏ నగరాన్ని 'మినీ పారిస్' అని పిలుస్తారు?

1. గోవా
2. పుదుచ్చేరి
3. చండీగఢ్
4. కొచ్చి

నిన్నటి ప్రశ్న: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఏ నదీ తీరాన ఉంది?
జవాబు: సబర్మతి