మహిళల భద్రతపై అవగాహన సదస్సు

మహిళల భద్రతపై అవగాహన సదస్సు

PLD: అమరావతిలోని బాలికల గురుకుల పాఠశాలలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావుతో కలిసి బాలికలకు భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.