ప్రచారానికి నేడే చివరి రోజు
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం సా. 5 గంటలకు ముగియనుంది. అయితే 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్టమైన నిఘా, 407 పోలింగ్ కేంద్రాలు, GHMC కేంద్ర కార్యాలయలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను ఉంచనున్నారు. కాగా ఈనెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు వెలువడనున్నాయి. బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు.