గ్రామీణ ఐఐటీ కళాశాల విద్యార్థులకు ఐఐటి మద్రాస్ గుర్తింపు
MBNR: జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని కోడుగల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఐఐటి మద్రాస్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లో ప్రతిభ కనబరిచారు. ఈ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ఆరువారాలలో పూర్తి చేశారు. తదుపరి ఉత్తీర్ణత సాధించడంతో సర్టిఫికెట్లు సాధించగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను అభినందించారు.