VIDEO: పోలీసుల విస్తృత తనిఖీలు

VIDEO: పోలీసుల విస్తృత తనిఖీలు

SKLM: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని ట్రాఫిక్ ఎస్సై మెట్ట సుధాకర్ అన్నారు. గురువారం ఉదయం శ్రీకాకుళంలోని డే&నైట్ జంక్షన్‌లో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. వాహనాలు ఆపి రికార్డులు పరిశీలించారు. వాహనదారులు తమతో పాటుగా ధ్రువపత్రాలు ఉంచుకోవాలని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.