జిల్లా విద్యుత్ శాఖ అధికారిగా బానోత్ రాజన్న

జిల్లా విద్యుత్ శాఖ అధికారిగా బానోత్ రాజన్న

మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారిగా బానోత్ రాజన్న బాధ్యతలు స్వీకరించారు. బెల్లంపల్లిలో డీఈగా విధులు నిర్వహించిన ఆయన ఎస్ఈగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ఈ రాజన్న మాట్లాడుతూ.. జిల్లాలో నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తామని తెలిపారు.