VIDEO: రహదారిపై ప్రవహిస్తున్న వరదనీరు

VIDEO: రహదారిపై ప్రవహిస్తున్న వరదనీరు

AKP: నాతవరం మండలంలో భారీ వర్షాల కారణంగా నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద గెడ్డ ఉన్న రోడ్డుపై నుంచి వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో నర్సీపట్నం తుని రాక పోకలు పోలీసులు నిలిపివేశారు. ప్రయాణం చేసేవారు గమనించగలరు అని తెలిపారు. అత్యవసరం అయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షితమైన రహదారిలో వెళ్లాలని సూచించారు.