ఓటర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్

ఓటర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్

NZB: ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఓటర్లలో అవగాహన పెంచుతూ వారం రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పురోగతిని సమీక్షించారు.