గుండెపోటుతో వ్యక్తి మృతి.. దిక్కుతోచని స్థితిలో కుటుంబం

గుండెపోటుతో వ్యక్తి మృతి.. దిక్కుతోచని స్థితిలో కుటుంబం

MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన రాగి తిరుమల చారి అనే వ్యక్తి ఇవాళ అకస్మాత్తుగా గుండెపోటు బారిన పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.