జిల్లా పోలీసులకు ఎస్పీ కీలక సూచనలు

జిల్లా పోలీసులకు ఎస్పీ కీలక సూచనలు

SRD: ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడితే వారిపై గ్యాంగ్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులను ఆదేశించారు. గత 10 ఏళ్లలో కనీసం రెండు నేరాలలో పాల్గొన్న వ్యక్తులపై ఈ కేసులు నమోదు చేయాలన్నారు. సమాజాన్ని నేరాల నుంచి రక్షించడమే ఈ కేసుల ముఖ్య ఉద్దేశ్యం అని ఎస్పీ తెలిపారు.