పలు గ్రామాల్లో పశు వైద్య సేవలు

పలు గ్రామాల్లో పశు వైద్య సేవలు

AKP: గొలుగొండ మండలం గుండుపాల, చీడిగుమ్మల, పాకలపాడు గ్రామాల్లో ప్రత్యేక పశువైద్య శిబిరాలను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఇందులో భాగాంగా పశువైద్యులు అనారోగ్యంకు గురైన పశువులకు చికిత్సలు చేశారు. అనంతరం పశువులను తేమ ఉండే ప్రదేశంలో కట్టకుండా ఎండ తగిలేలా కట్టాలని సూచించారు. కీటకాలు దరి చేరకుండా బ్లీచింగ్ చల్లించాలన్నారు.