ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ వరాహపట్నంలో లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్
✦ ఆకివీడులో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
✦ తణుకులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
✦ జల్లికొమ్మరలో గాలికుంటు వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించిన వెటర్నరీ ఏడీ గోపాల్ నాయక్