VIDEO: అలియాబాద్‌లో అగ్ని ప్రమాదం

VIDEO: అలియాబాద్‌లో అగ్ని ప్రమాదం

MCDL: అలియాబాద్ మున్సిపల్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. మలక్పేట గ్రామపంచాయతీ వద్ద ఉన్న విద్యుత్ స్థంభం వైర్లకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అంతుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.