మహిళను ఇటుకలతో కొట్టి చంపిన దుండగులు

మహిళను ఇటుకలతో కొట్టి చంపిన దుండగులు

TG: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను సిమెంట్ ఇటుకతో తలపై కొట్టి దుండగులు చంపారు. మృతురాలు మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరుకు చెందిన మహిళగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన రామగిరి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.