కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఆదోనిలో అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ కృష్ణ 
★ శాంతిభద్రతల పరిరక్షణకు 'విజిబుల్ పోలీసింగ్'ను బలోపేతం చేయాలి: KRNL ఎస్పీ 
★ వెల్దుర్తిలో కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: CITU
★ కోడుమూరులో బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి