నల్లమల అడవుల్లో వెలసిన స్వయంభూ లింగం

నల్లమల అడవుల్లో వెలసిన స్వయంభూ లింగం

NGKL: నల్లమల అడవుల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సలేశ్వరం లింగమయ్య క్షేత్రం అత్యంత ప్రాచీనమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని "దక్షిణ కాశీ"గా కొలుస్తారు. ఇక్కడి శివలింగం స్వయంభూగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఈ దట్టమైన అరణ్యంలో మహర్షులు, మునులు తపస్సు చేసి పరమశివుడు అనుగ్రహం పొందారు.