గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తెనాలిలో 11 మందికి స్క్రబ్ టైఫస్ జ్వరం.. చికిత్స అందించిన వైద్యులు
➢ గుంటూరులో నేషనల్ ఎనర్టీ కన్జర్వేషన్ దినోత్సవంగా ర్యాలీని చేపట్టిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
➢ పొన్నూరులో అదుపుతప్పి దాన్యాం ట్రాక్టర్ బోల్తా.. తప్పిన ప్రమాదం
➢ మంగళగిరిలోని క్రిస్టల్స్ కంపెనీ గోడౌన్‌లో క్రిస్టల్స్ చోరీ చేసిన దుండగులు