దేవాలయం ముందు షెడ్లు.. భక్తుల నిరసన

దేవాలయం ముందు షెడ్లు.. భక్తుల నిరసన

JGL: జగిత్యాల పట్టణంలోని భవానీ శంకర శ్రీనివాసా ఆంజనేయ స్వామి దేవాలయానికి అడ్డుగా షెడ్లు వేసి కూరగాయల దుకాణాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూన్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన భక్తులు శనివారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో రెండు రోజుల్లో షెడ్లను తొలగిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారు.